ప్రణాళిక
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ప్రణాళికలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ప్రణాళిక అంటే చేయబోయే పని ని ముందుగా క్రమబద్దంగానూ ఊహాత్మకంగానూ నిర్ణయించడం. / పద్ధతి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అతని ప్రణాళికలన్నీ శూన్యమైనవి.
- అభివృద్ధి ప్రణాళిక గురించి సభ్యులు ప్రస్తావించ లేదు.
- ప్రణాళికా సంఘం అంకెల గారడీ చేస్తూ కాకి లెక్కలు చూపుతూ ప్రణాళికా లక్ష్యాలను సాధించినట్లు ప్రకటిస్తూ ప్రజలను మభ్య పెడుతూ ఉంటుంది