చర్య

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృతసమము
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నడచుట,నిలుచుట,కూర్చుండుట పడుకొనుటయందు సమాహితుడగుట పని/ప్రవర్తన/ క్రియ/ పద్ధతి/కర్మము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. ప్రతీకారచర్య
  2. రసాయినకచర్య
  3. అసంకల్పిత ప్రతీకారచర్య.
  4. దినచర్య
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • మంచినీటి కొరకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికపై సహాయక చర్యలు అందించాలని శ్రీ జోగారావు కోరారు
  • సస్యరక్షణ చర్యలు చేపట్టేందుకు 14 వేల టన్నుల క్రిమిసంహారక మందులను సరఫరా చేయాలని నిర్ణయించారు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=చర్య&oldid=954176" నుండి వెలికితీశారు