కిలకిల
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- కిలకిల నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
నవ్వు యొక్క ద్వన్యనుకరణము కిల కిల అంటారు. కిలకిల్లాడు, కిలకిలలాడుకిలకిలధ్వనిచేయు./
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- ఆమె కిలకిల నవ్వుతున్నది.
- పక్షుల కిలకిల రావము