Jump to content

కుందనపు బొమ్మ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

కుందనము,బొమ్మ అను రెండు పదముల కలయిక.

బహువచనం లేక ఏక వచనం

కుందనపు బొమ్మలు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అందమైన అమ్మాయిని కుందనపు బొమ్మ అంటారు. అంటే , బంగారు ఛాయ కలిగిన యువతి అని అర్థం.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]