కుటీరము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
కుటిల+ఈరము = కుటిలమగు (వంకరయగు) ఈరము = గుడిసె.
- బహువచనం లేక ఏక వచనం
- కుటీరములు :: (బహువచనం)
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అడవిలో తపస్సు చేసుకునే మునులు నివసించు నిరాడంబరమైన ప్రశాంతమైన నివాస గృహము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు