కుమ్ము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
క్రియ
  1. నామవాచకం.
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

కుమ్ములు= బహువచనము.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • పొడచు ఉదా: ఆ ఎద్దు కుమ్ముతుంది
  • నలియగొట్టు ఉదా: వాడిని బాగ కుమ్మేశారు
  • నలగ్గొట్టు, దంచు, పొడుచు;

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

పొడుచు ఉదా: ఎద్దు కుమ్ముట. కుమ్మింది.

  • పొట్టువిప్పు/ కష్టము అని కూడ అర్థము వున్నది.
  • పొయ్యిలో ఆరుతున్న నిప్పులు; కుమ్ము. [చిత్తూరు]
  • కుకూలము కుమ్ములాట
సంబంధిత పదాలు

కుమ్ము అనగా బూడిద అని కూడ అర్థము కలదు. (మాండలికము)

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. ఒక నానుడి లో పద ప్రయోగము: ఒక కుమ్ము వెంట బెట్టుకొని పోతే.... ఏడు కుమ్ములు ఎదురొచ్చాయట.

దురదృష్టము.

  1. "కుమ్ము చెప్పు కునేందుకు గూడూరుపోతే యేడు వూళ్లు కుమ్ము ఎదురుగా వచ్చింది." (సామెత)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కుమ్ము&oldid=953033" నుండి వెలికితీశారు