కొంచ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఒకానొక కొండ
- ఒకానొక పక్షి
- పిఱికిపంద.
- సందేహము.
- పిఱికి తనము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒకానొక పక్షి. - "ఉ. ఱెక్కలుచించి కంఠమున ఱేకులువాపి శిరంబువ్రచ్చి పే, రుక్కున గొంచ చందమగు నొడ్డు గలగగజేసి." భార. భీష్మ. ౨, ఆ.