కొబ్బరి పెంకు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
కొబ్బరి పెంకులు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కొబ్బరి పెంకు అంటే కొబ్బరి తీసిన తరువాత ఖాళీ అయిన కొబ్బరి చిప్ప. ఇది దృఢంగా ఉంటుంది కనుక దీనిని పెంకు అంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- కొబ్బరి డిప్ప.
- టెంకాయ దిప్ప.
- ఖాళీ కొబ్బరి చిప్ప.
- సంబంధిత పదాలు