కోలాహలము
Appearance
కోలాహలము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ఒకానొక కొండ.
- సంబంధిత పదాలు
బహుజనధ్వని
- వ్యతిరేక పదాలు
- పర్యాయపదము
అలబలము, కాలకీలము, కోలాహలము, గోల, జడి, ప్రఘోషము, ప్రవిదారణము, రంతు, రంపు, రచ్చ, రొద, సందడి, హళాహళి.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక్క కవిఁజని కోలాహలముగా." [కు.సం.-2ఆ.]
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]http://www.andhrabharati.com/dictionary/