కౌగిలింపు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వై. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కౌగిలింత.....(కవుఁగిలింపు యొక్క రూపాంతరము.).... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- ఆలింగనము.......కౌగిలింత, కవుగిలింత, కౌగిలింపు బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"సీ. తరితీ పెఱుంగనితలిరు లేవడిచూపు కరఁగింప నెఱుఁగని కౌఁగిలింపు." చంద్ర.