ఖరువు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/సం. వి. ఉ. పుం.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- గర్వము/ గుఱ్ఱము/ పల్లు /. శివుడు. ............శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- సంస్కృత విశేష్యము1. గుఱ్ఱము.2. దర్పము.3. శివుడు.4. దంతము.5. భర్తను వరించు కన్య.
- విశేషణము1. దురాచారుడు.2. క్రూరము. .....తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు