Jump to content

గతము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

గడచిపోయిన కాలం, చెల్లిన కాలం, నిశ్చలం కాదు.జరుగబోయే రాబోయే కాలాన్ని/సమయాన్ని భవిష్యత్తు కాలమని,ప్రస్తుతం జరుగుచున్న కాలాన్ని వర్తమానకాలమని,వర్తమానానికి ముందు కాలం భూతకాలం.అదే గతం.జరిగిపోయినది గతం.

పోక, పోయినది.....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
నానార్థాలు
  • పోయిన
సంబంధిత పదాలు

గతజన్మ, అంతర్గత, గతంగతః, గతించిన, గతచరిత్ర, విగతము, గతచరిత్ర, గతదినము, గతఫలము, గతజీవితులయి, గతకాలము, గతకులము, గతజల సేతుబంధనము, గతాహంకారులై, గతపడు, గతపడ్డ, గతవడగ్రస్తవద్యము or ముక్తవదగ్రస్తవద్యము.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • గతజలసేతుబంధనము
  • గతాహంకారులై

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=గతము&oldid=967725" నుండి వెలికితీశారు