late
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, ప్రొద్ధెక్కి. చివరి
- you are very late to-day నేడు నిండా ప్రొద్దుబోయివచ్చినావు.
- he came late in the day శానా ప్రొద్దెక్కి వచ్చినాడు.
- he went to bed verylate నిండా ప్రొద్దుపోయి పండుకొన్నాడు.
- late in life అపరవయస్సులో.
- he married late in life నిండా యేండ్లుపోయి పెండ్లాడినాడు.
- it is now too late ఇప్పుడు మించిపోయినది, సమయము తప్పినది.
- Beware of a repentance వెనకచింతించుట వెర్రితనము.
- Of late he behaves very well ఇటీవల బాగా నడుచుకొంటాడు.
విశేషణం, ఆలస్యమైన, తామసమైన, గతించిన, ఇటీవలి.
- this is a late crop వెనకుచిక్కి పండినపంట.
- a late dinner వేళతప్పిన భోజనము.
- he keeps late bours వాడు యే పనిన్ని పెందలకడ చేసుకోడు, అనగా తెల్లవారి చేయవలసినది మధ్యాహ్నము,మధ్యాహ్నము చేయవలసినది సాయంకాలము, సాయంకాలము చేయవలసినది రాత్రి చేస్తాడని అర్థము.
- a late riser ప్రొద్దెక్కి లేచేవాడు.
- his late father అతని చనిపోయిన తండ్రి.
- this late magistrate లోగడి మేజస్త్రేటు.
- his late abode వాడు మునుపు వుండిన యిల్లు.
- the late governor పోయిన గౌనరు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).