గరిట
Appearance
గరిట
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- గరిట నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- గరిటలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]గరిట అంటే వంటకు వడ్డనకు ఉపయోగించే వంటపాత్ర.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఇనుపగరిట, ఇత్తడిగరిట, స్టీలుగరిట, సత్తుగరిట, అల్యూమినియమ్ గరిట, హిండాలియమ్ గరిట, చిన్న గరిట, పెద్ద గరిట, గరిటజారుడుగా,తిరగమాత గరిట, గరిటతిరుగవేయుట, గరిటతిప్పుట.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- గరిటకాల్చి వాత పెట్టడం.
- పూర్వ కాలములో పిల్లలు అల్లరి చేసినప్పుడు తల్లులు గరిటకాల్చి వాత పెట్టేవారు.
- ఈ కాలములో కూడా యెందుకో మరి తల్లులు (తమ) పిల్లలకు వాతలు పెడుతున్నారు.