గరుటాలమంతుడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]గరుటలమంతుడు యొక్క రూపాంతరము.వినత పుత్రుడు.విష్ణువుయొక్క వాహనము=గరుత్మంతుడు,వైనతేయుడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఖగపతి /ఖగేశ్వరుఁడు / /గరుఁడుడుగరుటామంతుఁడు, గరుటాలమంతుఁడు /గరుటి
- పర్యాయ పదాలు
- నల్లనయ్యరవాలు నాగాంతకుఁడు /పక్కిజిక్కి /పక్కిరాయడు / పన్నగాశనుడు /పాఁపమేఁతపక్కి /పాఁపమేపరి /పిట్టదొర /పిట్రాజు /పులుఁగుబొల్లఁడు /పులుగురేడు
- వ్యతిరేక పదాలు