Jump to content

గలాట

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
అల్లరి ... ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.) 2004
దూబ, గండిక [కళింగ మాండలికం]లొల్లి, పోకిరి, గడ్‌బడ్‌ [తెలంగాణ మాండలికం]గలాట, గడబిడ [రాయలసీమ మాండలికం]
గొడవ = ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.) 2004
రభస, దెబ్బలాట, పోట్లాట, గొడవ, జగడం, కయ్యం [కళింగ మాండలికం]
పంచాది, లొల్లి, కొట్లాట, జగడం, తకురాదు, తగాద, కయ్యం [తెలంగాణ మాండలికం]
గలాట, గొడవ, రచ్చ, గలాబ, గలబా, తగువు, యవ్వారం [రాయలసీమ మాండలికం]
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=గలాట&oldid=889009" నుండి వెలికితీశారు