గాడిదె
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]గాడిద ఒక సాదారణ జంతువు. చాకలి బట్టలను మోయు ఒకజంతువు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఖరము /గాడిద గుడ్డు ఊత పదం. గాడిద /గాడిదమోత/గాడిదబరువు/గాడిద కొడకా/గాడిద పాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక సామెతలో పద ప్రయోగము: వశుదేవుడంతటి వాడు గాడిదె కాళ్ళు పట్టు కున్నాడు
- మరో సామెతలో పద ప్రయోగము: కుక్కపని కుక్క చేయాలి, గాడిదె పని గాడిదె చేయాలి.]]