గానుగ
స్వరూపం
గానుఁగ
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
గానుగలు(బహు వచనము)
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- నూనె తీసెడి యంత్రము.పరంజము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- గానుగెద్దు
- గానుగపిండి
- చెరుకు గానుగ
- కలు గానుగ
- గానుగ రోలు
- గానుగాడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]గానుగ నూనె ఆరోగ్యానికి మంచిదని ప్రజల నమ్మిక.