గాలిదిండి

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search
సర్పము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
వ్యు. గాలి ఆహారముగా గలది.[శ్రీహరి నిఘంటువు (రవ్వా శ్రీహర]

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • "మీలు గప్పలు దాఁబేళ్లు గాలిదిండ్లు, మొసలు లెండ్రలు నెగడులు మొదలుగలుగు, నీరుదిమ్మరి పదువులు...." [అచ్చ.రా.-6-3]

"గీ. మీలు కప్పలు తాఁబేళ్లు గాలిదిండ్లు, మొసళులెండ్రులు నెగడులు మొదలుగలుగు, నీరుత్రిమ్మరిపదువులు." అచ్చ. యు, కాం.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]