Jump to content

గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నాట్ట

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు



గాలిలో దీపం పెట్టి, ఆర్పకుండా ఉండాలని దేవుని ప్రార్థించాట్ట వెనకటికెవడో. కనీస మానవ ప్రయత్నం చేయకుండా పూర్తిగా దేవునిపై భారం వేసే వ్యక్తిని ఉద్ధేశించి ఈ సామెత వాడతారు.

గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నాట్ట