గుచ్చు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ/స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కూర్చు, నాటు. /పొడుచు అలుకు/ ఊడు/పెట్టు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- గుచ్చుట / సూదితో గుచ్చు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: హమ్మ....హమ్మ.... హమ్మ... ముల్లు గుచ్చుకున్నాది మామ... తుమ్మ ముల్లు గుచ్చుకున్నాది మామ.... ముల్లు తీసి ముద్దు చేసి ఇల్లు చేర్చర మామ......
- పూసలుగుచ్చు