గుల్మము
Appearance
గుల్మము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
గుల్మములు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- గుల్మము అంటే ఒక పంట వరకు జీవితము సాగించే మొక్క.బోదెలేనిచెట్టు .
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సేనావిశేషము=తొమ్మిదిరధములు,అన్నియుఏనుగులు,ఇరువదేడు గుఱ్ఱములు నలువదేవురు కాల్వురునుగలది.
- సైన్యరక్షణము
- పురాభిముఖమైన రాజమార్గము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు