Jump to content

గుల్ల

విక్షనరీ నుండి
వడ్రంగి పనిముట్టు గుల్ల

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

వైకృతము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. కప్పచిప్ప/ వడ్రంగి చేతి పనిముట్టు తోపడ ను కొన్ని ప్రాంతాలలో గుల్ల అని అంటారు.
  2. బొప్ప
  3. వెడల్పయిన పెద్ద వెదురుబుట్ట
నానార్థాలు
  • అల్పము=గుల్లకాని,గుల్లపుటిక
  • బోలు=లోపలఏమిలేని,ఖాలీగా వున్న(గుల్లకఱ్ఱ)
సంబంధిత పదాలు

గుల్లసున్నము గుల్లభూమి, గుల్లచేయు. గుల్లకుప్ప

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

[వెడల్పయిన పెద్ద వెదురుబుట్ట] =ఓ ముసలమ్మ గుల్ల పట్టుకొని వత్తంది.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=గుల్ల&oldid=965151" నుండి వెలికితీశారు