గొబ్బి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ధనుర్మాస దినములలో సాయంకాలంలయందు గడపలకుముందు బాలికలు పాటలుపాడి,చేతులుతట్టుచు జరిపించెడి వేడుక.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సమర్తాడినప్పుడు బాలికలు పాటలుపాడి,చేతులుతట్తుచు చుట్టువచ్చి జరిపించెడి ఒకవేడుక.
- ఇక్షురకము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు