గోముఖము

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృతసమము
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఒక వాయిద్య విశేషము

  • మొసలి అని కూడ మరొక అర్థమున్నది./

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • అలుకుట
  • మొసలి
  • సురంగవిశేషము
  • కొంకరవంకరగా కట్టిన ఇల్లు
సంబంధిత పదాలు
పర్యాయ పదాలు
అంబుకంటకము, అంబుకిరాతము, అంబుకీశము, అసిదంష్ట్రము, ఆలాస్యము, కుంభి, కుంభీరము, గిలగిలము, గిలగ్రాహము, గోముఖము, గ్రాహము, జలకంటకము, జలకిరాటము, జలజిహ్వము, జలాంటకము, ఝషము, తాలుజిహ్వము, దృఢదంశకము, నక్రము, పలాంగము, బైరి, మకరము, మాచలము, మీనరము, వార్భటము, శిశుమారము, శిశుకము, శిసుమారము, శ్వేతవాహనము, సముద్రారువు, హ్రదగ్రహము.
వ్యతిరేక పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=గోముఖము&oldid=896513" నుండి వెలికితీశారు