Jump to content

నక్రము

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
నక్రము/మొసలి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఉభయచరమైన సరీసృపము=మొసలి.

నానార్థాలు
  • అడ్డకమ్మి
  • త్రొక్కుడు గమ్మి
సంబంధిత పదాలు

మకరము

వ్యతిరేక పదాలు
పర్యాయ పదాలు
అంబుకంటకము, అంబుకిరాతము, అంబుకీశము, అసిదంష్ట్రము, ఆలాస్యము, కుంభి, కుంభీరము, గిలగిలము, గిలగ్రాహము, గోముఖము, గ్రాహము, జలకంటకము, జలకిరాటము, జలజిహ్వము, జలాంటకము, ఝషము, తాలుజిహ్వము, దృఢదంశకము, నక్రము, పలాంగము, బైరి, మకరము, మాచలము, మీనరము, వార్భటము, శిశుమారము, శిశుకము, శిసుమారము, శ్వేతవాహనము, సముద్రారువు, హ్రదగ్రహము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=నక్రము&oldid=966527" నుండి వెలికితీశారు