గోరు

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


Wikipedia-logo-te.png
వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
గోరు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం
  • గోళ్ళు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. గోరు .. కాలి మరియు చేతి వేళ్ళకు చివర భాగం నుండి పెరిగే కొమ్ము (Horn) వంటి గట్టి నిర్మాణాలు. గోర్లు కెరటిన్ (Keratin) అనే ప్రోటీన్ తో చేయబడివుంటాయి.
  2. నఖము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. నఖం
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

గోరు చుట్టు మీద రోకటి పోటు ఇది ఒక సామెత

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=గోరు&oldid=737476" నుండి వెలికితీశారు