nail
స్వరూపం
== బ్రౌను నిఘంటువు నుండి[1] ==
మేకు
- ఒక లోహపు ముక్క, సాధారణంగా చుట్టూ గట్టిగా కట్టే లేదా అతికించే పనుల్లో ఉపయోగిస్తారు.
- ఇది తలతో కూడిన పొడవుగా ఉండి, హత్తుకోవడానికి బలంగా తయారు చేస్తారు
- he nailed the paper on the wall గోడ మీద ఆ కాకితాన్ని పెట్టి చీలలతో బిగించినాడు.
- I nailed his hand to the table with the dagger వాడిచెయ్యి మేజతో కర్చుకొని పోయ్యేటట్టు బాకుతో పొడిచినాను.
- I nailed him with this question యీ మాట అడగడముతో వాడి ఆట అణిగినది.
నామవాచకం, s
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).