Jump to content

ఘటము

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
ఘటం

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృతము నుండి పుట్టినది.
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

కుండ

కడవ....తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979

కుండ, కుంభరాశి, ఏనుగు కుంభస్థలం, శిఖరం, కుంభకం అనే ప్రాణాయామ భేదం

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • ఘటం అనేది ఒక విధమైన కర్ణాటక సంగీతంలో ఉపయోగించే వాద్య పరికరము. ఇది కుండ మాదిరిగా ఉంటుంది.
  • వాఁడు మొండిఘటం. అది వినేఘటం కాదు
  • ఘటవిసర్జనచేసినాడు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

తెలుగు అకాడమి నిఘంటువు 2001

బయటి లింకులు

[<small>మార్చు</small>]

Damaru matter in telugu

"https://te.wiktionary.org/w/index.php?title=ఘటము&oldid=953993" నుండి వెలికితీశారు