కడవ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- కడవ నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]కడవ చిన్న మూతి కలిగి నీళ్ళను పట్టి నిలువ వుంచే పాత్ర.ఇవి మట్టి తోను, లోహాలతోను చేస్తారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]గంగిగోవు పాలు పాలు గరిటెడైనను చాలు కడివెడు ఐననేమి ఖరము పాలు. పద్య భాగంలోనిది.