Jump to content

pot

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, కుండ, ఘటము, కడవ, కాగు.

  • a small earthen pot పిడత.
  • a flower potపూల చెట్లు పెట్టే తొట్టి.
  • a brass pot యిత్తడి పాత్ర, తపేలా.
  • a large brass water pot బిందె.
  • a washermans pot చాకి బాన.
  • a spitting pot తమ్మపడిగ.
  • a pot for drinkingచెయిపిడిగల జోడుతపేలా, ముంత, చెంబు.
  • A pot of roses i. e. flowerpot రోజాపూల చెట్టు నాటిన తొట్టి.
  • a bathing pot నీళ్ళకడవ.
  • a chamber pot మూత్రపడిగ.
  • a broken piece of pot పెంకు.
  • do not speak to him when he is in his pots తాగి వుండేటప్పుడు వాడితో మాట్లాడక.
  • Pot valiant ( drunk ) తాగినవాడై.
  • he is gone to pot ( Johnson ) చెడిపోయినాడు.
  • pots and pans కుండచట్లు.

క్రియ, విశేషణం, కుండలో వేసి పక్వము చేసుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pot&oldid=940917" నుండి వెలికితీశారు