Jump to content

చతురత్వము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

చాతుర్యము అని అర్థము

నానార్థాలు

సామర్థ్యము

సంబంధిత పదాలు
  1. చదురము .................... శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి)
  2. చాతుర
పర్యాయ పదాలు
ఇభనిమాలిక, కందువ, , కలితనము, కౌశలము, కౌశల్యము, గమకము, చతురత్వము, చతురిమ, చదురు, చదురుదనము, , చమత్కృతి, చాతుర్యము, జాణతనము, ఠవరతనము, తేఱుగడ, , , దిట్టతనము,
సంబంధిత పదాలు
చతురత, చాతుర్యము, చాతుర్యముగా
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"చతురతనంబుల సందడి సేయఁగ, యితవగు కాఁగిట నెడమీరైరి." [తాళ్ల-24(30)-88]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]