Jump to content

చతుర్వింశతి-చిహ్నములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంఖ్యానుగుణ వ్యాసములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

1. స్వస్తికము, 2. చంద్రము, 3. అబ్జము, 4. క్రౌంచము, 5. గజము, 6. అశ్వము, 7. వృక్షము, 8. ప్లవము, 9. మహిషము, 10. సూకరము, 11. మకరము, 12. శ్యేనము, 13. మృగము, 14. ఛాగము, 15. ఘటము, 16. ఖడ్గము, 17. వజ్రము, 18. శ్రీవత్సము, 19. నంద్యావర్తము, 20. కూర్మము, 21. నీలోత్పలము, 22. శంఖము, 23. నాగము, 24. సింహము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]