చర్చ:gridiron
విషయాన్ని చేర్చుస్వరూపం
పచనము చేయడము కదా వచనము పొరపాటు కదా. T.sujatha 05:31, 30 ఆగష్టు 2007 (UTC)
- అవును పొరపాటే!! బ్రౌను అచ్చుపుస్తకం నుండి డిజిటైస్ చేస్తున్నప్పుడు ఇలాంటి పొరపాటులు దొర్లినట్లున్నాయి. బ్రౌను నిఘంటువు నుండి ఇక్కడ చేర్చిన పదాల అర్ధాలన్నీ ఒక సారి proofread చేయాలి. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 15:08, 30 ఆగష్టు 2007 (UTC)
gridiron గురించి చర్చ మొదలు పెట్టండి
విక్షనరీ లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. gridiron పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.