చార్మినార్
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చార్మినార్ హైదరాబాద్ నగరంలోని చారిత్రాత్మక కట్టడము. చార్ అంటే నాలుగు, మీనార్ అంటే స్థంభము అని అర్ధము. నాలుగు స్థంభముల మీద కట్టబడిన భవనము కనుక ఇది చార్మినార్ అని నామకరణము చేయబడింది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు