చిటపాట
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- చినుకులు పడుటయందగు ధ్వన్యనుకరణము
- ఆకులు తినుటయందగు ధ్వన్యనుకరణము
- కాయలు రాలుటయందగు ధ్వన్యనుకరణము
- ఈర్ష్య చే గలిగెడు స్త్రీయొక్క కోపము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
చిటపాట చినుకులు పడుతుంటే -సినిమా పాట