చిమ్మిరి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చిమ్మిరి అంటే బెల్లము లేక చక్కెరను పొడిచేసి దానితో వేగించిన నువ్వుల పిండి లేద వేగించిన చనగపప్పు పిండిని కలిపి కొబ్బరి తురుము యాలకులను కలిపి అన్నింటినీ కలియదంపి చేసే తినే పదార్ధము. దీనిని ఆడపిల్లలు వయసుకు వచ్చినప్పుడు బలము కొరకు చేసి పెడతారు. అలాగే దీనిని కజ్జికాయలు చేయడానికి ఉపయోగిస్తారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
నూగుచిమ్మిరి, చనగపప్పుచిమ్మిరి