Jump to content

చూతము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి
చూతము/ మామిడి చెట్టు
చూచెదము, చూచుట, సీతారాముల కల్యాణము చూతము రారండి........... శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. మామిడిచెట్టు /ఆంమ్రము
  2. మన్మథుని బాణము
నానార్థాలు

పర్యాయ పదాలు: [మామిడి] .... ఆమ్రము, కరకము, కామవల్లభము, కామశరము, కామాంగము, కీరేష్ఠము, కోకిలావాసము, గంధబంధువు, చూతము, నృపప్రియము, పికబంధువు, పికరాగము, పికవల్లభము, ప్రియాంభువు, భృంగాభీష్టము, మధుదూత, మధూలి, మన్మథాలయము, మాకందము, మాధవద్రమము, మావి, మావిడి, మృషాలకము, మోదాఖ్యము, రసాలము, వసంతధూత, వసంతద్రుమము, షట్పదాతిథి, సహకారము, సీధురసము, స్త్రీప్రియము.

సంబంధిత పదాలు

చూత

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=చూతము&oldid=890339" నుండి వెలికితీశారు