మావి

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

మావి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • మావి క్షీరదాలలో అనేది పెరుగుతున్న పిండం.
  • 1. ముష్యాది గర్భస్థపిండమునకు రక్షకముగా మీఁద క్రమ్ముకొనియుండు తోలుసంచి, జరాయువు;
  • 2. మావిడి
  • 3.గర్భస్థపిండమును చుట్టుకొనియుండు పొర/జరాయువు/ఉల్బము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. మాయ

పర్యాయ పదాలు: [మామిడి] .... ఆమ్రము, కరకము, కామవల్లభము, కామశరము, కామాంగము, కీరేష్ఠము, కోకిలావాసము, గంధబంధువు, చూతము, నృపప్రియము, పికబంధువు, పికరాగము, పికవల్లభము, ప్రియాంభువు, భృంగాభీష్టము, మధుదూత, మధూలి, మన్మథాలయము, మాకందము, మాధవద్రమము, మావి, మావిడి, మృషాలకము, మోదాఖ్యము, రసాలము, వసంతధూత, వసంతద్రుమము, షట్పదాతిథి, సహకారము, సీధురసము, స్త్రీప్రియము.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

1.వ అర్ధము:

  • గర్భస్త మావి కూడా ప్రసవములో వచ్చేస్తుంది

2.వ అర్ధము:

  • ఈ మాటలు మావి కాదు.

3.వ అర్ధము:

  • మావి చిగురు

4.వ అర్ధము:

  • అతను మావి మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో కొరకు పాడాడు

5.వ అర్ధము: నా చిన్నప్పటి నుండి మావి చింకిపాతలే

  • మావి ముష్యాది గర్భస్థపిండమునకు రక్షకముగా మీఁద క్రమ్ముకొనియుండు తోలుసంచి

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=మావి&oldid=958750" నుండి వెలికితీశారు