రసాలము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చెఱకు నకు మరొక నామము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
పర్యాయ పదాలు: [మామిడి] .... ఆమ్రము, కరకము, కామవల్లభము, కామశరము, కామాంగము, కీరేష్ఠము, కోకిలావాసము, గంధబంధువు, చూతము, నృపప్రియము, పికబంధువు, పికరాగము, పికవల్లభము, ప్రియాంభువు, భృంగాభీష్టము, మధుదూత, మధూలి, మన్మథాలయము, మాకందము, మాధవద్రమము, మావి, మావిడి, మృషాలకము, మోదాఖ్యము, రసాలము, వసంతధూత, వసంతద్రుమము, షట్పదాతిథి, సహకారము, సీధురసము, స్త్రీప్రియము.
- సంబంధిత పదాలు
- పర్యాయ పదములు
- అసిపత్రము, ఇంచు, ఇంచుమాను, ఇక్షువు, కన్నులమ్రాను, తియ్యమ్రాను, తుంట, ముత్తెపుబంట, మృత్యుపుష్పము, రసదాడి, రసాలము.
- వ్యతిరేక పదాలు