చేతి గడియారం

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
21 వ శతాబ్దపు గడియారం

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • గడియారములు

అర్థ వివరణ[మార్చు]

  • గడియారం మనకు సమయం తెలుసుకోవడానికి ఉపయోగపడే యంత్రము మరియు నిత్యావసర వస్తువు. ఇవి చిన్నవిగా సులువుగా మనతో ఉండేటట్లుగా తయారుచేస్తారు. కొన్ని గడియారాలలో సమయంతో సహా రోజు, తేదీ, నెల మరియు సంవత్సరము వంటి వివరాలు కూడా తెలియజేస్తాయి. .

పదాలు[మార్చు]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

  • ఆధునిక కాలంలో ఎక్కువమంది గడియారాన్ని చేతికి పెట్టుకొనడం మూలంగా వీటిని చేతివాచీ అంటారు.

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]