జలేజాతము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తామర పుష్పమునకు మరొక నామము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదాలు
అంబుజన్మము, అంబుజము, అంబురుహము, అంభోరుహము, అబ్జము, అరవిందము, అస్రప, ఇందీవరము, ఉదజము, కంజము,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు