అంబురుహము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తామర

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పర్యాయ పదాలు

అంబుజన్మము, అంబుజము, అంబురుహము, అంభోరుహము, అబ్జము, అరవిందము, అస్రప, ఇందీవరము, ఉదజము, కంజము, కంజాతము, కమలము, కుటపము, కుముదము, కుశేశయము, ఖరదండము, జలజము, జలేజాతము, జలేరుహము, తామరసము, తోయజము, తోయరుహము, దృశాకాంక్ష్యము, దేవనము, నలము, నలినము, న(లి)(ళి)ని, నాళీకము, నీరజము, నీరేరుహము, పం(క)(కే)జము, పంకరుహము, పంకేరుహము, పద్మము, పయోజము, పాథోరుహము, పుండ్రము, పుష్కరము, మహోత్పలము, రాజీవము, వనజము, వారిజము, శతపత్రము, శృంగము, శ్రాహ్వము, సర(సి)(సీ)జము, సరసీరుహము, సరోజము, సరోజని, సరోరుహము, సహస్రపత్రము, సారంగము, సారసము, సుజలము, సూకము

సంబంధిత పదాలు

పంకజము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]