జిలుగు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- సూక్ష్మవస్త్రము/బెండు
- స్వర్ణపుష్పి
- చేతి వ్రాతలొ ఒక పద్దతి: జిలుగు వ్రాత/గొలుసుమోడివ్రాత;
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- అల్పము
- సూక్ష్మము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- జిలుగుంబయ్యెద జీరువాఱి యెదలన్
- చిక్కు . "చ. జిలుగులఁ బెట్టఁగా వెదకుచీఁకటిసోఁకుడుఁ బిల్లలోయనన్." య. ౨, ఆ.