జ్యా

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకము
- స్త్రీలింగం.
- వ్యుత్పత్తి
- సంస్కృతసమము
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- విల్లుయొక్కనారి==అల్లెత్రాడు
- నేల, భూమి
- (గణితశాస్త్రము) వృత్తపరిధిలోని రెండు బిందువులతో నంతమగు సరళరేఖ (Chord).
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు