జ్యోతిష్కుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]జ్యోతిషుఁడు, జోస్యము చెప్పువాఁడు, జ్యోతిశ్శాస్త్రము నెఱిగినవాఁడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- ఈక్షణికుడు, కార్తాంతికుడు, కాలచింతకుడు, కాలజ్ఞుడు, క్షణదుడు, గణకుడు, గ్రంథికుడు, జ్ఞాని, జోసి, జోస్యుడు, జ్యోతిషి, జ్యోతిషికుడు,
- పర్యాయపదాలు
- ఈక్షణికుడు, కార్తాంతికుడు, కాలచింతకుడు, కాలజ్ఞుడు, క్షణదుడు, గణకుడు, గ్రంథికుడు, జ్ఞాని, జోసి, జోస్యుడు, జ్యోతిషి, జ్యోతిషికుడు, జ్యోతిషుడు, జ్యౌతిషికుడు, దివ్యదృక్కు, దైవకోవిదుడు, దైవజ్ఞుడు, దైవి, నక్షత్రదర్శుడు, నక్షత్రపాఠకుడు, నిమిత్తవిదుడు, మౌహూర్తికుడు, మౌహూర్తుడు, సాంవత్సరికుడు, సాంవత్సరుడు, హిండికుడు. .................. తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఆర్యభట్టు శాలివాహనశకము మూఁడవశతాబ్దమునందు ఉండిన ఒక గొప్పజ్యోతిష్కుఁడు.