జ్వాలాముఖి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
- జ్వాలాముఖులు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- జ్వాలాముఖి అంటే అగ్ని పర్వతం.భూమి అడుగు పొరలలో ప్రవహిచే లావా పర్వతాలను
బద్దలు కొట్టుకుంటూ నిప్ప్లు చెరుగుతూ బయటికి ప్రవహిస్తుంది.అలా నిప్ప్లు చెరుగుతూ లావా కక్కుతూ ఉండే పర్వతాలను జ్వాలాముఖి అంటారు.
- పంచాశత్-మాతృకాశక్తులు లలో ఒకటి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు