Jump to content

డబ్బు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
వ్యుత్పత్తి

దేశ్యము/యుగళము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • ధనము(నామవాచకము)
  • రెండుదుగ్గానుల రాగినాణెము(నామవాచకము)
  • శకునపక్షి{గబ్బులుగు)(నామవాచకము)
  • అబద్ధమాడు(అకర్మకక్రియ)=బొంకు/రొక్కము/నగదు
  • దుడ్లు (రాయలసీమ మాండలికం)
నానార్థాలు
  1. సొమ్ము
  2. కాసులు
  3. రూకలు
  4. ధనం
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • అట్లగిట్ల మాట్లాడితే అసలే డబ్బు ఇవ్వను
  • ఈ చీర అంచు డబ్బుగా (or డాబుగా) నున్నది

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=డబ్బు&oldid=965412" నుండి వెలికితీశారు