Jump to content

డిండీరము

విక్షనరీ నుండి
సముద్ర అలలనురుగు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/సం. వి. అ. పుం.

వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

నీరు లేదా ద్రవాల ఉపరియతము మీద ఏర్పడు తేలికగానుండు పొంగువంటి పదార్థము.=నురుగు

ఫేనము, నురుగు.......శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
నానార్థాలు
సంబంధిత పదాలు

డిండీర

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=డిండీరము&oldid=881914" నుండి వెలికితీశారు