తక్షకుడు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

తక్షకుఁడు[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ.

నామవాచకము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అష్టనాగములు లలో ఒకడు,తక్షకుదను పేరుకలిగినవాడు. అష్టనాగుల లో ఒకడు: అష్ట నాగులు: అనంతుడు, కుళికుడు, వాసుకి, శంఖపాలుడు, తక్షకుడు, పద్ముడు, మహాపద్ముడు, కర్కోటకుడు.

(ఆ.) 1. అనంతుడు, 2. తక్షకుడు, 3. వాసుకి, 4. శంఖపాలుడు, 5. పద్ముడు, 6. కర్కోటకుడు, 7. క్రోకుడు, 8. కాలుడు. [వివేకచింతామణి] 'వాసుకి తమ్ముడు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=తక్షకుడు&oldid=871312" నుండి వెలికితీశారు